మాదకద్రవ్యాల నిర్మూలనలో ఉన్నతాధికారులచే జిల్లాకు గుర్తింపు, రివార్డులతో సత్కారం..
మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా ఈ రోజు సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్....