Breaking News

పద్మారావు నగర్‌లో దారుణ హత్య కేసు ఛేదనం – ఇద్దరు నిందితులు అరెస్ట్

Hyderabad City Police పరిధిలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ అధికారులు దారుణ హత్య కేసును ఛేదించి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు 25 ఏప్రిల్ 2026 ఉదయం ముషీరాబాద్‌లోని...