పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతం అయినా గంగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో మెగా హెల్త్ క్యాంప్.., ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, 300 దుప్పట్లు, 10 వాలీబాల్ కిట్లు, గ్రామస్థులకు మందుల పంపిణీ...
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS నెత్రుత్వంలో ఈ నెల 19వ తేదీ ఉదయం 9:00 లకు గంగారం మండలం బాలికల ఆశ్రమ పాఠశాల నందు గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యోత్తమ...