Breaking News

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమలు – సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20: రాబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఎస్పీ నాగేంద్రచారి ఒక ప్రకటనలో తెలిపారు....