Breaking News

రూ.2,100 వివాదం.. యువకుడిపై కత్తులతో హత్యాయత్నం.. 48 గంటల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్

హైదరాబాద్, జూలై 9: కేవలం రూ.2,100 బకాయి డబ్బుల వివాదం ఓ యువకుడిపై హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటనలో 48 గంటల్లోనే ఇద్దరు నిందితులను అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా అరెస్ట్ చేశారు....