Breaking News

విడి నూనె విక్రయాలపై కఠిన చర్యలు – 15 రోజుల్లో మార్పు లేకపోతే కేసులు: డీసీపీ హెచ్చరిక

Hyderabad City Police ప్రజారోగ్యానికి హాని కలిగించే విడి నూనె (Loose Oil) విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టింది. నగరంలో ఆహార కల్తీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన H-FAST (Hyderabad Food Adulteration and...