కరెంటు షాక్తో కుప్పకూలిన విద్యుత్ కార్మికుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన టప్పాచబుత్రా పోలీస్ కానిస్టేబుల్
హైదరాబాద్ నగరంలో ఓ విద్యుత్ కార్మికుడు కరెంటు షాక్కు గురై స్పృహ తప్పి పడిపోగా, టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఘటన ప్రశంసలు అందుకుంటోంది. మే...
