డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం.. రెండు రోజుల్లో 438 మందిపై కేసులు
రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మే 22, 23 తేదీల్లో చేపట్టిన రెండు రోజుల స్పెషల్ డ్రైవ్‌లో...
