డిజిటల్ మార్కెటింగ్ పేరుతో మల్టీ లెవల్ మోసం – ‘ఫరెవర్ లివింగ్ ఇంపోర్ట్స్’ కంట్రీ సేల్స్ మేనేజర్ అరెస్ట్
Hyderabad City Police పరిధిలోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ అధికారులు డిజిటల్ మార్కెటింగ్, మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) మరియు మనీ సర్క్యులేషన్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు....
