Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు – కార్పొరేట్ తరహాలో నిర్మాణం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నగరం వెలుపల రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఈ...