కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టు – ఒకరు అరెస్ట్ February 27, 2026 హైదరాబాద్, ఫిబ్రవరి 27: కమిషనర్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం అక్రమంగా కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను బహిర్గతం […]