పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్దేవ్పల్లి పోలీసులు August 27, 2026 హైదరాబాద్: పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను గుర్తించి వాటి అసలు యజమానులకు తిరిగి అప్పగించడంలో మైలార్దేవ్పల్లి పోలీసులు విజయవంతమయ్యారు. వివిధ ఫిర్యాదులు, కేంద్ర ప్రభుత్వానికి […]