Breaking News

Live

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌తో పాటు సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్, కార్యాలయ ఆవరణ పరిశుభ్రతను పరిశీలించి, వివిధ...

“మన గ్రామం – మన బాధ్యత” కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్: గ్రామ భద్రత, రోడ్డు భద్రత మరియు గంజాయి నిర్మూలన లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్...

విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేయాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

ఎల్లారెడ్డిపేట: ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యేలా విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. బుధవారం ఆయన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను...

హైదరాబాద్‌లో ఐసిఎఫ్ఏఐ లా స్కూల్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

హైదరాబాద్: ICFAI Law Schoolలో “కరెక్షనల్ రిఫార్మ్స్: నోవెల్ విస్టాస్” పేరుతో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ క్రిమినల్ లా ఆధ్వర్యంలో, అకాడమీ...

జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ మహేష్ బి. గితే

జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక...

సైబర్ నేరాల నివారణలో బ్యాంకర్ల పాత్ర కీలకం: అప్రమత్తంగా ఉండాలని సూచనలు

సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలను మోసాల నుండి కాపాడడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత...

41 ఏళ్ల సేవలకు ఘన ముగింపు – ఏఎస్‌ఐ కొమురయ్యకు సన్మానం

బోయినపల్లి: పోలీస్ శాఖలో నాలుగు దశాబ్దాలపాటు విశిష్ట సేవలందించిన ఏఎస్‌ఐ కొమురయ్య పదవీ విరమణ పొందగా, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. 1985లో కానిస్టేబుల్‌గా సేవలు ప్రారంభించిన కొమురయ్య, 41 సంవత్సరాలపాటు అంకితభావంతో...

తంగలపల్లిలో అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన హోమ్ గార్డ్ తేజ

తంగలపల్లి మండలం: ప్రధాన రహదారిపై తెగి పడిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన హోమ్ గార్డ్ డ్రైవర్ తేజ పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో, సిరిసిల్ల...

హైదరాబాద్‌లో కలుషిత అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై దాడి – నిందితుడి అరెస్ట్

హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కలుషిత అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసులు భారీ దాడి నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెదాన్ పారిశ్రామిక...

నల్లగొండలో ఘనంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

నల్లగొండ: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి...

Breaking News