హైదరాబాద్లో పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహణ
ఈ కార్యక్రమానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్ డాక్టర్ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె పదవీ విరమణ పొందిన ఉద్యోగిని సన్మానించి, ఆయన నిర్దోషమైన సేవలు, నిజాయితీ,...
