Hyderabad ఘనంగా ముగిసిన పోలీస్ వార్షిక క్రీడలు Basawaraj Doddamani January 24, 2025January 24, 2025 ఓవరాల్ చాంపియన్ గా డిస్ట్రిక్ట్ ఆర్ముడ్ రిజర్వ్ సాయుధ బలగాల జట్టు విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ IAS , వారితో పాటు DFO విశాల్ IFS...