కరుడుగట్టిన నేరస్తుడిని పట్టించిన రిటైర్డ్ ఆర్మీ జవాన్‌కు సీపీ సజ్జనర్ ప్రశంసలు
వార్త:హైదరాబాద్ అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన కరుడుగట్టిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడిని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అభినందించారు. బషీర్ బాగ్‌లోని...
