నేడు ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన
తెలంగాణ : కొత్తగా నిర్మించతలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి ఇవాళ సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.55 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు. గోషామహల్ స్టేడియంలో...