Telangana ఆపరేషన్ స్మైల్ -XI విజయవంతం. Basawaraj Doddamani February 1, 2025February 1, 2025 అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ -XI విజయవంతం. జిల్లాలో 31 మంది పిల్లలను రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగా వారు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది. 18 సంవత్సరాల...