గాంధీ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించిన నివాళులు అర్పించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్బంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, అధికారులు, సిబ్బంది తో కలిసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ...